హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాస్టిక్ నిషేధిస్తూ గ్రామపంచాయతీ తీర్మానం

NZB: వేల్పూర్ (M)ని కోమన్‌పల్లి గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ ఇవాళ గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. గ్రామ సర్పంచ్ రాజేందర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై గ్రామంలోని కిరాణా దుకాణాలు చికెన్ షాపులు అన్నసత్రాలతో పాటు ఇతర శుభ అశుభ కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు వినియోగించరాదన్నారు.