PPM: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా గుమ్మలక్ష్మీపురంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. న్యూ మన్యం బ్లడ్ సెంటర్ వారు ఏప్రిసియేషన్ సర్టిఫికెట్స్ బ్లడ్ డొనేట్ చేసేవారికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కడ్రక మల్లేశ్వరరావుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మోదీ జన్మదినం.. రక్తదాన శిబిరం


