ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ SC విభాగం కమిటీకి TPCC-SC విభాగం చైర్మన్ సత్యనారాయణ ఆమోదం తెలిపినట్లు DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ గురువారం ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడిగా సుద్దాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా నీలయ్య, మిలింద్ కుమార్, రాజేశ్వర్, ఆసిఫాబాద్ నియోజకవర్గ అధ్యక్షునిగా జాడి ప్రసాద్ ను నియమించినట్లు ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా కమిటీ నియామకం


