హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా పాలన దినోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

PDPL: పెద్దపల్లి కలెక్టరేట్లో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం, పారదర్శక పాలనే లక్ష్యమన్నారు. ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, విద్యా-వైద్య అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.