KNR: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బొమ్మకల్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో డా. బండారి రాజకుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని, తెలంగాణ కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకోవాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, ప్రజల హక్కుల పరిరక్షణకు జనసేన కట్టుబడి ఉంటుందన్
తెలంగాణ
కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం


