HYD: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాకేంద్రక పాలన, సామాజిక న్యాయం, సుస్థిర అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం అందరికీ మెరుగైన అవకాశాలు కల్పిస్తూ మరింత పురోగమించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
తెలంగాణ
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ


