BDK: మెడికల్ కాలనీలోని ఫోర్త్ లైన్‌లో డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ కొందరు వ్యక్తులు ఓ ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనలో పాల్గొన్న ఓ మహిళ మాత్రలు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అక్కడున్న వారు ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా, ఆమె అక్కడే బైఠాయించి నిరసన కొనసాగిస్తోంది.
తెలంగాణ
ధర్నాలో మహిళ ఆత్మహత్యాయత్నం


