ATP: గుంతకల్లులో ట్రాన్స్‌జెండర్ల మధ్య ఆధిపత్య పోరు, వర్గ విభేదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు తెలుస్తోంది. వినాయక చవితి వేడుకల సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురికాగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్లులో ట్రాన్స్‌జెండర్ హత్య


