హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదనందిపాడులో అభివృద్ధి పనుల ప్రారంభం

GNTR: పెదనందిపాడు మండలంలో పలు అభివృద్ధి పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని పనులను ప్రారంభించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని వారు తెలిపారు. జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ కొర్రపాటి నాగేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.