హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యం: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
★ గొడిశలపల్లి వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు గండి పడటంతో నీరు వృథాగా పోతోంది
★ జిల్లాలో పింఛన్ల దరఖాస్తు గడువు ఈనెల 18 వరకు పొడిగింపు: డీఆర్డీఏ శైలజ
★ పాతచామలపల్లిలో లడ్డూ రూ.1.57 లక్షలకు వేలంలో రికార్డు ధర పలికింది.