అన్నమయ్య: పెన్షన్ దరఖాస్తుదారులకు తక్షణమే ఆదాయపు, కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని రాజంపేట నియోజకవర్గం టీడీపీ బాధ్యులు చమర్తి జగన్మోహన్ రాజు ఎమ్మార్వోని కోరారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి పత్రాలు జారీ విషయంలో ఎటువంటి అలసత్వం లేకుండా శరవేగంగా స్పందించాలని అధికారులకు సూచించారు. అర్హులకు పత్రాలు అందక అనర్హుడైతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'పెన్షన్ పొందడానికి ధ్రువీకరణ పత్రాలు అందించండి'


