SRD: కంగ్టి మండలం రాంతీర్థ్ పాఠశాలలో ఇవాళ విద్యార్థులకు యూనిఫామ్, టై, బెల్టు, షూస్‌లు స్థానిక సర్పంచ్ లలిత గణేష్ పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం విద్యాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు అన్ని రకాల మౌలిక వసతులు, విద్యార్థులకు సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ
విద్యార్థులకు యూనిఫామ్ టై, బెల్ట్, షూస్ పంపిణీ


