MLG: ములుగు జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది హాజరయ్యారు.
తెలంగాణ
VIDEO: విమోచన దినోత్సవ వేడుకల్లో కలెక్టర్‌కు గౌరవ వందనం


