WNP: ప్రజాపాలన దినోత్సవంలో ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొని జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి పథకాల అమలును వివరించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మెగా రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మహేందర్‌రెడ్డి


