హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

NGKL: అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భరత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేకు కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి దేశానికి చేస్తున్న సేవలను కొనియాడారు.