హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం

SS: రామగిరి మండలం కుంటిమద్దికి చెందిన కురుబ ఓబులపతి నాలుగేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి సీఎం సహాయ నిధి నుంచి రూ.1.50 లక్షలు మంజూరు చేయించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యురాలు కురుబ లక్ష్మీదేవికి ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం చెక్కును అందజేశారు.