హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న వైస్ చైర్మన్

ASF: కాగజ్‌నగర్ పట్టణం బాలాజీనగర్‌లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి అనిత పాల్గొని విశ్వకర్మ జెండా ఎగరవేశారు. ఈ సృష్టికి ఆద్యుడు, సకల ప్రాజెక్టులు, శిల్పాలు, నిర్మాణాలకు మూలకారకుడు శ్రీ విశ్వకర్మ భగవానుడు అన్నారు.