MNCL: లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య ఆధ్వర్యంలో అధికారులు గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మోస్కూరి రాజేశ్వరి, కమిషనర్ విజయ్ కుమార్ ఉన్నారు.
తెలంగాణ
మున్సిపల్ కార్యాలయంతో ప్రజాపాలన దినోత్సవం


