MHBD: మహబూబాబాద్‌లో నేడు జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని BRS జిల్లా కార్యాలయంలో మాజీ MP, BRS జిల్లా అధ్యక్షురాలు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. మాజీ MLA శంకర్ నాయక్ ఉన్నారు.
తెలంగాణ
ప్రజల్లో ఐక్యతం మరింత బలపడాలి: మాజీ మంత్రి


