AKP : నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి జెడ్పి హై స్కూల్లో గురువారం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్ఎం గొట్టేటి రవి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను మరియు జాతీయ చిహ్నాలను గౌరవించి పరిరక్షించడం వంటి కార్యక్రమాలు చేయడం సేవా సంకల్ప అభియాన్ ముఖ్య ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. డ్రాయింగ్, స్పీచ్ పోటీలు నిర్వహిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జడ్పీ హైస్కూల్లో సేవా సంకల్ప అభియాన్


