AKP: స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చొరవతో నర్సీపట్నం మత్స్యశాఖ కేంద్రం పునరుద్ధరణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. రూ.1.70 కోట్లతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం, ఫిష్ పాండ్స్, కార్యాలయ అభివృద్ధి చేపట్టనున్నారు. పద్మావతి పూజల్లో పాల్గొన్నారు. 16 సొసైటీల 450 మందికి ప్రయోజనం కలగనుంది. డ్రైనేజీ, పార్క్ ఏర్పాటు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యశాఖ కేంద్రం పునరుద్ధరణ పనులు


