SKLM: పోలాకి మండలం మబగాం గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన ముఖ్య అతిథులుగా హాజరై , శిబిరాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రక్తదానం ప్రాణదానంతో సమానం'


