హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశ్వకర్మ సృజనాత్మకతకు ప్రతీక: కలెక్టర్

GNTR: దేవతల శిల్పి విశ్వకర్మ సృజనాత్మకతకు ప్రతీక అని కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గురువారం కొల్లిపరలో ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. శ్రమ, వృత్తి నైపుణ్యం, సాంకేతిక జ్ఞానం సమాజ అభివృద్ధికి పునాదులని ఆయన పేర్కొన్నారు.