హైదరాబాద్: 28°C
తెలంగాణ

విలువలను కాపాడుకోవాలి: SI

BHPL: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గోరికొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై త్రిలోక్‌నాథ్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యత, ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సామాజిక సమానత్వం వంటి విలువలను కాపాడుకోవాలని పేర్కొన్నారు.