MDK: జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక అధికారులకు సవాలుగా మారింది. గుడిసెల్లో ఉండే అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈనెల 15వ తేదీలోగా ఎంపిక పూర్తి చేయాలంటూ ఆదేశాలు రాగా.. ఇంకా కొలిక్కి రాకపోవడంతో, ఈ నెలాఖరుకు సర్వే పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రేకులు, పెంకుటింట్లో నివాసం ఉండే వారికి మంజూరు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
తెలంగాణ
పూరిళ్లకు ఎదురుచూపులు.. ఎంపిక ఎప్పుడో


