VZM: కొత్తవలస విజయనగరం ప్రధాన రహదారి పాత టెలిఫోన్ ఎక్చేంజ్ వద్ద టి.శ్రీనివాసరావు పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా భవనం నిర్మిస్తున్న దానిపై జూన్ 22న,టి.సీతారాం కలెక్టరేట్ PGRSలో పిర్యాదు చేశారు. పిర్యాదు నిమిత్తం డిఎల్ పి.ఓ శిరీషా రాణి క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ నిర్మాణం వెంటనే నిలుపుదల చేయాలని బిల్డింగ్ యజమానిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ నిర్మాణం తొలగిస్తాం: పంచాయతీ కార్యదర్శి


