WGL: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట MLA నాగరాజు క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయులు, ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకుని నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోనూ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ
'రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి'


