హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోల్కొండ కోటపై అమ్మవారికి పూజలు చేసిన తీన్మార్ మల్లన్న

HYD: గోల్కొండ కోటపై అమ్మవారిని దర్శించుకున్న తీన్మార్ మల్లన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి బీసీ రాజ్యాధికార యాత్రను ప్రారంభించారు. భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, బీసీలు, అభిమానుల మధ్య యాత్ర ఉత్సాహంగా సాగింది. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా తొలి అడుగు వేశామని మల్లన్న తెలిపారు.