హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారుడు

MDCL: జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ కె. కేశవరావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, మల్కాజ్‌గిరి పోలీసు కమిషనర్ సుమతి, తదితరులు పాల్గొన్నారు.