హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏరియా ఆసుపత్రిలో పండ్లు పంపిణీ'

AKP: భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సీపట్నంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. డాక్టర్ కిల్లాడ సత్యనారాయణ సత్య డాక్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సూర్యనారాయణ పాల్గొన్నారు.