NZB: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.
తెలంగాణ
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: మాజీ ఎమ్మెల్యే


