SKLM: జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 19న కౌశలంజాబ్ మేళా నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,500 వేతనం అందుతుందని, 18–32 ఏళ్ల వయస్సు గల SSC, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ మెకానికల్ విద్యార్హతలు కలిగిన పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 19న కౌశలం జాబ్ మేళా


