GDWL: రాజోలి(మం) మాన్‌దొడ్డి గ్రామంలో సర్పంచి, ఉపసర్పంచి మధ్య విభేదాలతో రూ.15 లక్షలకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులున్నా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గ్రామసభలో MPDOను ప్రశ్నించారు. జిల్లాలోని 60కి పైగా గ్రామాల్లో సర్పంచి, ఉపసర్పంచి పార్టీలకు చెందినవారు కావడంతో బిల్లులపై వివాదాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ
చెక్‌పవర్ పంచాయితీతో అభివృద్ధికి బ్రేక్


