GDWL: నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిన తెలంగాణ వీరులకు స్మరించుకుందాం అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఇవాళ పట్టణంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్దార్ వల్లభాయ్ పటేల్, భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజలు చేసిన ఈ పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందని బీజేపీ నాయకులు తెలిపారు.
తెలంగాణ
'తెలంగాణ వీరులను స్మరించుకుందాం'


