MDK: మెదక్ జిల్లా రామాయంపేటలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం-2026 వేడుకలు ఘనంగా జరిగాయి. పీఎస్ చౌరస్తా నుండి ఎంపీడీవో కాంప్లెక్స్ వరకు నిర్వహించిన ర్యాలీలో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య, వైస్ చైర్‌పర్సన్ నవనీత పాల్గొన్నారు. గర్భిణులు, చిన్నారుల్లో పోషకాహార లోపం, రక్తహీనత నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీడీపీవో స్వరూప రాథోడ్ తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా పోషణ మాస ఉత్సవాలు


