హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

SRCL: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. జిల్లా కలెక్టర్ కరీమా అగర్వాల్ పాల్గొన్నారు