హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేకు బార్ అసోసియేషన్ సభ్యుల వినతి

VZM: ఎస్.కోట MLA కోళ్ల లలితకుమారీని గురువారం ఆమె క్యాంపు కార్యాలయంలో కొత్తవలస బార్‌ అసోసియేషన్‌ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలని వినతిపత్రం అందించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ చట్టం ఆమలు కోసం CM దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.