NDL: డోన్ మండలం ఓబులాపురంలో వినాయక నిమజ్జనానికి వెళ్లి రామాంజనేయులు అనే వ్యక్తి మృతి చెందాడు. ఉదయం నీటి కుంటలో రామాంజనేయులు మృతదేహాన్నిస్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
నిమజ్జనానికి వెళ్లి వ్యక్తి మృతి


