JGL: వినాయక నవరాత్రోత్సవాలలో భాగంగా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో యువమిత్ర యూత్ ఆధ్వర్యంలో గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు 11 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అన్ని దానలకన్నా అన్నదానం గొప్పది కాబ్బటి పేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు యువమిత్ర యూత్ సభ్యులు తెలిపారు. యువమిత్ర యూత్ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ


