హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ పతాకావిష్కరణ చేసిన ప్రభుత్వ సలహాదారు

NZB: ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గురువారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఎగర వేశారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి, తాహెర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.