SS: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్నాటకనగేపల్లిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవసరాలపై ఆరా తీశారు. పర్యటనలో స్థానికులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
స్థానికులతో మాజీ మంత్రి ముఖాముఖి


