హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాం పాలనలో ధర్మపురి బిడ్డల ధైర్యం..!

JGL: 1948లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన నేపథ్యంలో ధర్మపురిలోనూ నాటి ఉద్యమ జ్ఞాపకాలు చరిత్రలో నిలిచాయి. నిజాం పాలనలో 1947 ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరవేయడంపై ఆంక్షలు ఉన్నా, ధర్మపురిలో కేవీ కేశవులు, మాణిక్య శాస్త్రి ధైర్యంగా జెండా ఎగరవేశారు. ఈ ఘటనలు నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ధర్మపురి తనదైన పాత్ర పోషించింది.