క్రికెట్‌లో బౌలర్లకు సింహస్వప్నంగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా 'యముడి' గెటప్‌లో దర్శనమిచ్చాడు. 'ఈసారి బ్యాటింగ్ కాదు.. లైఫ్ స్కోర్ కార్డు చెక్ చేస్తాను' అంటూ క్యాప్షన్‌తో ఆయన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒక షో కోసం వీరూ ఈ గెటప్ వేయగా, బౌలర్ల పాలిట అసలైన యముడు మీరే అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
క్రీడలు
'యముడి' గెటప్‌లో సెహ్వాగ్.. ఫొటోలు వైరల్


