BDK: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఐటీఐల్లో ఖాళీ సీట్ల భర్తీకి 4వ విడత వాక్‌ఇన్ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు అవకాశం ఉంటుంది. అభ్యర్థులు iti.telangana.gov.inలో దరఖాస్తు చేసుకుని, సంబంధిత ఐటీఐలో హాజరుకావాలి. 10వ తరగతి, కొన్ని ట్రేడ్‌లకు 8వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు అర్హులు.
తెలంగాణ
ఐటీఐ ప్రవేశాలకు మరో అవకాశం


