హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు హాకీ కిట్ అందజేత

W.G: భీమవరం రాయల్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి మండలం మహాదేవపట్నం హైస్కూల్ విద్యార్థులకు రూ.10 వేల విలువైన హాకీ క్రీడా సామాగ్రిని (చిన్ పాడ్స్, స్టోకిన్స్, హాకీ బాల్స్) ఇవాళ HM జాన్ బాబు అందజేశారు. ఈ సామాగ్రిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు కృష్ణంరాజు, దుర్గారావు, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.