పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం కాళ్ళకూరు నందు గల స్వయంభూః స్వామివారి హుండిని బుధవారం రోజున తెరిచి లెక్కించారు. 90 రోజులకు గాను రూ.21,26,680 ఆదాయం లభించింది. ఈ కార్యక్రమంలో పాలకమండలి, భక్తులు, మహిళా మండలి సభ్యులు, దేవదాయ ధర్మాదాయ శాఖ తనిఖిదారు B.S.సాయికుమారి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేంకటేశ్వర స్వామి ఆదాయం ఎంతంటే..?


