హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరవీరుల స్తూపంపై రాతలపై ఫిర్యాదు!

NLG: హాలియా మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపంపై గుర్తుతెలియని వ్యక్తులు అభ్యంతరకర రాతలు రాశారని మలిదశ ఉద్యమకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని వర్ర వెంకట్‌రెడ్డి, వడ్డే సతీష్‌రెడ్డి, రావులపాటి ఎల్లయ్య కోరారు.