SS: లేపాక్షిలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం నేడు నిమజ్జనం చేపట్టనున్నారు. హిందూపురంలో ఈ నెల 20న గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వినాయక సేవా సమితి సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లేపాక్షిలో నేడు గణపతి నిమజ్జనం


