NDL: రుద్రవరం మండలం చిలకలూరుకు చెందిన సుబ్బరాయుడు, చిన్న దస్తగిరి మృతి చెందడంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గురువారం మృతదేహాలకు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే ప్రార్థించినట్లు ఆమె చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
మృతులకు ఎమ్మెల్యే నివాళి


