AKP: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను గురువారం నర్సీపట్నంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
BJP నాయకులు సేవా కార్యక్రమాలు


